మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 17 – సప్తదశ దశకమ్ – సుదర్శన కోసలప్రాప్తిః
యుధాజితం శత్రుజితం చ హత్వా
రణాంగణస్థా నుతిభిః ప్రసన్నా |
సుబాహుముఖ్యాననుగృహ్య భక్తాన్
సర్వేషు పశ్యత్సు తిరోదధాథ || 17-1 ||
పృష్టో నృపాన్ ప్రాహ సుదర్శనస్తాన్
దృష్టా భవద్భిః ఖలు సర్వశక్తా |
యా నిర్గుణా యోగిభిరప్యదృశ్యా
దృశ్యా చ భక్తైః సగుణా వినీతైః || 17-2 ||
యా రాజసీదం సృజతీవ శక్తి-
-ర్యా సాత్వికీ పాలయతీవ విశ్వమ్ |
యా తామసీ సంహరతీవ సర్వం
సద్వస్తు సైవాన్యదసత్సమస్తమ్ || 17-3 ||
భక్తార్తిహంత్రీ కరుణామయీ సా
భక్తద్రుహాం భీతికరీ ప్రకామమ్ |
వసన్ భరద్వాజతపోవనాంతే
చిరాయ మాత్రా సహ తాం భజేఽహమ్ || 17-4 ||
తామేవ భక్త్యా భజతేహ భుక్తి-
-ముక్తిప్రదామస్తు శుభం సదా వః |
శ్రుత్వేదమానమ్రముఖాస్తథేతి
సమ్మంత్ర్య భూపాశ్చ తతో నివృత్తాః || 17-5 ||
సుదర్శనో మాతృవధూసమేతః
సుబాహుమాపృఛ్య రథాధిరూఢః |
పురీమయోధ్యాం ప్రవిశన్ పురేవ
సీతాపతిస్తోషయతి స్మ సర్వాన్ || 17-6 ||
లీలావతీం ప్రాప్య విమాతరం చ
నత్వా విషణ్ణాం హతపుత్రతాతామ్ |
సదుక్తిభిః కర్మగతీః ప్రబోధ్య
స సాంత్వయామాస మహేశి భక్తః || 17-7 ||
జనేషు పశ్యత్సు సుదర్శనోఽత్ర
త్వాం పూజయిత్వా గురుణాఽభిషిక్తః |
రాజ్యే త్వదీయం గృహమాశు కృత్వా
పూజావిధానాది చ సంవృధత్త || 17-8 ||
తస్మిన్ నృపే త్వత్సదనాని కృత్వా
జనాః ప్రతిగ్రామమపూజయంస్త్వామ్ |
కాశ్యాం సుబాహుశ్చ తథాఽకరోత్తే
సర్వత్ర పేతుః కరుణాకటాక్షాః || 17-9 ||
న కర్మణా న ప్రజయా ధనేన
న యోగసాంఖ్యాదివిచింతయా చ |
న చ వ్రతేనాపి సుఖానుభూతి-
-ర్భక్త్యైవ మర్త్యః సుఖమేతి మాతః || 17-10 ||
నాహం సుబాహుశ్చ సుదర్శనశ్చ
న మే భరద్వాజమునిః శరణ్యః |
గురుః సుహృద్బంధురపి త్వమేవ
మహేశ్వరి త్వాం సతతం నమామి || 17-11 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.